ఎర్ర చెరువుకు నీరు విడుదల

KDP: మైదుకూరు ప్రజల తాగునీటి అవసరాల నిమిత్తం ఎర్ర చెరువుకు మార్కెట్ కమిటీ ఛైర్మన్ ఏపీ రవీంద్ర బుధవారం నీటిని విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ.. మైదుకూరు ప్రజలకు తాగునీటి సమస్య రాకుండా చూస్తామన్నారు. ఎర్ర చెరువులో నీటిని నింపడం ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్ కృషేనన్నారు.