VIDEO: 'కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలి'

VIDEO: 'కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలి'

BDK: 6 గ్యారెంటీలు, 420 హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రెండేళ్లు పూర్తవుతున్నప్పటికీ హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని జిల్లా బీజేపీ అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి విమర్శించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ అంకిత్‌కు వినతి పత్రం ఇచ్చారు.