VIDEO: గోపాలరావుపల్లెలో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం
SRCL: తంగళ్ళపల్లి మండలం గోపాలరావుపల్లెలో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం శనివారం జరిగింది. లబ్ధిదారు కొండవీని లావణ్య అనిల్ CM రేవంత్ రెడ్డి, ఇన్‌ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి, మండల అధ్యక్షుడు ప్రవీణ్(టోనీ), ఇందిరమ్మ కమిటీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కలిపెల్లి తిరుపతిరెడ్డి, కడారి సునీల్ రెడ్డి, మిరాల శ్రీనివాస్, కొండవీని రవి, ఎడ్ల ప్రేమ్ కుమార్ పాల్గొన్నారు.