కర్నూలు సభలో మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు

కర్నూలు సభలో మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు

KRNL: అటల్–మోదీ సుపరిపాలన యాత్రలో భాగంగా నిన్న కర్నూలులో జరిగిన బహిరంగ సభలో మంత్రి సత్యకుమార్ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. తనకు, కర్నూలుకు, మాజీ ప్రధాని వాజ్పేయ్‌కు ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. 1993లో ఢిల్లీ వెళ్లినప్పుడు వాజ్పేయ్ పరిచయమైందని, 2018లో ఆయన అస్థికలను ఢిల్లీ నుంచి తెచ్చి పవిత్ర తుంగభద్ర నదిలో కలిపే అవకాశం తనకు లభించిందని తెలిపారు.