VIDEO: ఉస్మానియా యూనివర్సిటీలో బీఆర్ఎస్వీ నిరసన

VIDEO: ఉస్మానియా యూనివర్సిటీలో బీఆర్ఎస్వీ నిరసన

HYD: గ్రూప్-1 పరీక్ష నిర్వహణలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ విఫలమైనందున నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని OU మెయిన్ లైబ్రరీ వద్ద నిరుద్యోగ విద్యార్థులతో కలిసి BRSV నిరసనకు దిగింది. ఈ సందర్భంగా BRSV రాష్ట్ర ఉపాధ్యక్షుడు స్వామి మాట్లాడుతూ.. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అరెస్టులు చేయకుండా, గ్రూప్-1 పరీక్షల్లో అవకతవకలను పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.