టుడే టాప్ హెడ్‌లైన్స్ @9PM
★ తిప్పర్తి మండలంలో ముందస్తు జనగణనపై మూడు రోజులపాటు శిక్షణ: కలెక్టర్ ఇలా త్రిపాఠి
★ మత్స్యకారుల అభివృద్ధి కొరకే చేప పిల్లల పంపిణీ: MLA వేముల వీరేశం
★ సూర్యాపేటలో క్షుద్ర పూజల పేరుతో మోసం.. రూ.8లక్షల స్వాహా..!
★ SRPT లో సందడి చేయనున్న సినీనటి అనసూయ
★ చౌటుప్పల్‌ల్లో భారీ వర్షం.. తడిసిముద్దైన ధాన్యపు రాశులు