VIDEO: ఘనంగా దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలు

VIDEO: ఘనంగా దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలు

WNP: నిరంకుశ పాలన నుంచి తెలంగాణ ప్రజలు స్వేచ్ఛా వాయువులు పీల్చు కునేందుకు ప్రాణాలను పణంగా పెట్టిన యోధుడు దొడ్డి కొమురయ్య అని బీసీ సంక్షేమ శాఖ అధికారి ముజాహిద్ కొనియాడారు. శుక్రవారం వనపర్తి ఐడీఓసీ ఆవరణలో తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలంగాణ సాయుధ పోరులో తొలి అమరుడైన కొమురయ్య అని తెలిపారు.