దసరా సందర్భంగా పోలీసు వాహనాలకు పూజ

దసరా సందర్భంగా పోలీసు వాహనాలకు పూజ

MBNR: దసరా పండుగను పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో పోలీసు వాహనాలకు ఎస్పీ జానకి వాహన పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వాహనాలు మన విధి నిర్వహణలో ఒక భాగం మాత్రమే కాకుండా ప్రజల భద్రత కోసం మనతోపాటు నడిచే ఒక నమ్మకమైన సహచరులని వెల్లడించారు.