VIDEO: కంటైనర్‌ను ఢీకొట్టిన కారు.. పరిస్థితి విషమం

VIDEO: కంటైనర్‌ను ఢీకొట్టిన కారు.. పరిస్థితి విషమం

GNTR: గుంటూరు రూరల్ మండలం పొత్తూరు ఎన్‌హెచ్-16పై శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈనాడు కార్యాలయం సమీపంలో వేగంగా వచ్చిన కారు నిలిపి ఉన్న కంటైనర్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులోని వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి, ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాద ధాటికి కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది.