తాడేపల్లిగూడెంలో రేపు డయల్ యువర్ డీఎం

తాడేపల్లిగూడెంలో రేపు డయల్ యువర్ డీఎం

W.G: తాడేపల్లిగూడెం ఆర్టీసీ డిపోలో రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 వరకు డయల్ యువర్ డీఎం నిర్వహించనున్నట్లు డిపో మేనేజర్ దానమ్మ ఇవాళ తెలిపారు. ప్రయాణికుల సౌకర్యాలు, సిబ్బంది తీరు, యాత్ర, విహార యాత్ర బస్సులు, కార్గో సేవలపై తమ సలహాలు, సూచనలను ప్రయాణికులు అందజేయాలన్నారు. 9959225488 నెంబరుకు ఫోన్ చేసి సమాచారం అందించాలని వివరించారు.