వైద్యులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలి: కలెక్టర్

వైద్యులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలి: కలెక్టర్

PPDL: ఆసుపత్రిలో వైద్యులు ఓపీ సమయం ముగిసిన తర్వాత కూడా అందుబాటులో ఉండాలని కలెక్టర్ శ్రీహర్ష తెలిపారు. ఆయన ఇవాళ కలెక్టరేట్లో GDK ఆసుపత్రి పనితీరుపై అధికారులతో సమీక్షించారు. ఖాళీగా ఉన్న పోస్టులు కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేయాలని సూచించారు. మందులు, పరికరాల కొరత లేకుండా చూడాలన్నారు. రోగులను ప్రైవేటు ఆసుపత్రులకు రిఫర్ చేయవద్దని తెలిపారు.