VIDEO: 'రాజమండ్రిని టూరిజం హబ్‌గా తీర్చిదిద్దుతాం'

VIDEO: 'రాజమండ్రిని టూరిజం హబ్‌గా తీర్చిదిద్దుతాం'

E.G: కూటమి ప్రభుత్వం చొరవతో రాజమండ్రిని టూరిజం హబ్‌గా తీర్చిదిద్దుతామని రాజానగరం ఎమ్మెల్యే బత్తుల రామకృష్ణ బుధవారం అన్నారు. గోదావరి గట్టుపై నేడు రిఫర్ ఫ్రంట్ శంకుస్థాపన చేశారు. ఈ రిఫర్ ప్రంట్ డెవలప్‌మెంట్ విడత పనులను రూ. 20 కోట్లతో చేపట్టానున్నామన్నారు. పుష్కర ఘాట్ నుంచి గౌతమి నందన వనం పార్క్ వరకు 300 మీటర్లు వరకు నది లోపలికి విస్తరించనుందన్నారు.