జిల్లాలో క్యాన్సర్ అవగాహన దినోత్సవం ర్యాలీ
NDL: బేతంచెర్ల మండలం ఆర్ఎస్ రంగాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య అధికారి డాక్టర్ మూర్తుజావలి ఆధ్వర్యంలో జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్యాన్సర్‌పై ప్రజలకు అవగాహన తీసుకోవాల్సిన జాగ్రత్తలు పేర్కొన్నారు. నోరు, గర్భాశయ, రొమ్ము క్యాన్సర్ రాకుండా ముందస్తు పరీక్షలు చేయించుకొని నివారించవచ్చని తెలిపారు.