VIDEO: యూరియా బస్తా బహుమతి.. ప్రభుత్వానికి యువకుల నిరసన

VIDEO: యూరియా బస్తా బహుమతి.. ప్రభుత్వానికి యువకుల నిరసన

JGL: కథలాపూర్ మండలం తాండ్రియాలలో యువకుడి జన్మదిన వేడుకల్లో తోటి మిత్రులు మంగళవారం వినూత్న నిరసన తెలిపారు. ముక్కెర మధు జన్మదినం సందర్భంగా యూరియా బస్తాను బహుమతిగా ఇచ్చి, యూరియా కొరతపై ప్రభుత్వానికి నిరసన తెలిపారు. యూరియా కొరత లేకుండా చూడాలని యువకులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో మంచాల మహేష్, మామిడిపెల్లి శివ, మంచాల శేఖర్, ఆసరి సంజీవ్, పాల్గొన్నారు.