ఎరువుల దుకాణాలలో విజిలెన్స్ అధికారుల తనిఖీలు

VZM: పూసపాటిరేగ మండలంలోని ఎరువుల దుకాణాల విజిలెన్స్ అధికారులు ఆదివారం తనిఖీలను నిర్వహించారు. పూసపాటిరేగలోని మన గ్రోమోర్ ఎరువుల కేంద్రంలో విజిలెన్స్ హెడ్ కానిస్టేబుల్ కామేశ్వరరావు మండల వ్యవసాయ అధికారిని నీలిమ తనిఖీ చేయగా స్టాక్ రిజిస్టర్‌కు ఎరువులకు ఎటువంటి వ్యత్యాసం లేదని గుర్తించారు.