యూరియా పై వైసీపీ అనవసర రాద్ధాంతం: మంత్రి బీసీ

యూరియా పై వైసీపీ అనవసర రాద్ధాంతం: మంత్రి బీసీ

NDL: యూరియా పంపిణీ విషయంలో వైసీపీ అనవసర రాద్ధాంతం చేస్తుందని మంతి బీసీ జనార్దన్ రెడ్డి విమర్శించారు. గురువారం బనగానపల్లెలో మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడారు. యూరియా విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారని అన్నారు. గతేడాది కంటే యూరియా వాడకం రాష్ట్రంలో పెరిగింది అన్నారు. కృత్రిమ కొరత కారణంగానే యూరియా పై విషాదం నెలకొందని పేర్కొన్నారు.