నేపాల్ సంక్షోభంపై యూపీ సీఎం రియాక్షన్

నేపాల్ సంక్షోభంపై యూపీ సీఎం రియాక్షన్

నేపాల్ సంక్షోభంపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 'చిన్నవిగా కనిపించే విషయాలే పెద్ద సమస్యను తెస్తాయి. సమాజంలో అభివృద్ధి, పురోగతిని ఎలా అడ్డుకుంటాయో, అశాంతిని ఎలా రగిలిస్తాయో నేపాలే నిదర్శనం. పలువురు రాజకీయ నేతలు ప్రాణభయంతో పరుగులు తీశారు. ఇలాంటివి పునరావృత్తం కాకుండా చిన్న విషయాలపై కూడా శ్రద్ధ చూపాలి.. మారుతున్న పరిస్థితులకు సిద్ధపడాలి' అని పేర్కొన్నారు.