నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే

నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే

MBNR: దేవరకద్ర నియోజకవర్గ పరిధిలో పలు వివాహ శుభకార్యాల కార్యక్రమంలో శనివారం దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వేంకటేశ్వర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. శ్రీనివాస ఫంక్షన్ హాల్లో పొడిశెట్టి శ్రీహరి కుమారుడు వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా పాల్గొన్నారు.