VIDEO: ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం: ఎమ్మెల్యే

VIDEO: ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం: ఎమ్మెల్యే

SRD: ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలుచేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ విమర్శించారు. సదాశివపేటలో శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ పాలనలో దేశంలోని రాష్ట్రం అగ్రగామిగా ఉండేదని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.