మదనపల్లెలో నూతన కార్యవర్గ ఏర్పాటు

CTR: మదనపల్లె స్పిన్నింగ్ మిల్స్ వర్కర్స్ యూనియన్ ఎఫ్100 నూతన కార్యవర్గం ఏర్పాటైంది. అధ్యక్షుడిగా నందగోపాల్, జనరల్ సెక్రటరీగా భాస్కరరెడ్డి, వైస్ ప్రెసిడెంట్‌గా కృష్ణారెడ్డి, జాయింట్ సెక్రటరీలుగా సుధాకరరెడ్డి, రామసుబ్బారెడ్డి, చెన్నారెడ్డి, శివమల్లప్ప నాయుడు, మునిరత్నం, భాస్కర్ రెడ్డిని ఎంపిక చేశారు.