VIDEO: 'మహిళల ఆర్థిక స్థిరత్వం కోసం ప్రభుత్వం కృషి'
ELR: జీలుగుమిల్లి మండలం కామయ్యపాలెంలో ' డీఆర్‌డీఏ ' ఆధ్వర్యంలో ఉన్నతి పథకం ద్వారా ఏర్పాటు చేసిన ఎగ్ కోర్టు వ్యాపార సముదాయాన్ని ఎమ్మెల్యే చిర్రి బాలరాజు బుధవారం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళల ఆర్థిక స్థిరత్వం, స్వయం ఉపాధి అభివృద్ధి, కుటుంబోత్థానానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.