ఫార్ములావన్‌లో దూసుకెళ్తున్న ఆంటోనెలి

ఫార్ములావన్‌లో దూసుకెళ్తున్న ఆంటోనెలి

ఫార్ములావన్‌లో ఇటలీ కుర్రాడు కిమి ఆంటోనెలి దూసుకెళ్తున్నాడు. జపాన్ గ్రాండ్‌ప్రిలో అతడు పోల్ పొజిషన్ సాధించాడు. క్వాలిఫయింగ్‌లో 1 నిమిషం 28.77 సెకన్ల టైమింగ్‌తో తొలి స్థానంలో నిలిచాడు. అతడి సహచరుడు జార్జ్ రసెల్ (1 నిమిషం 29.07 సె), పియాస్ట్రి (మెక్‌లారెన్, 1 నిమిషం 29.13 సె) తర్వాతి స్థానాలు సాధించారు. ఈరోజు తుది రేసు జరగనుంది.