VIDEO: ఆర్టీసీ డిపోను సందర్శించిన ఎండి

VIDEO: ఆర్టీసీ డిపోను సందర్శించిన ఎండి

NLR: రాపూరు ఆర్టీసీ డిపోను ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు మంగళవారం సందర్శించారు. డిపో పరిసరాల ప్రాంగణంలో ఆర్టీసీ జోనల్ ఛైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి‌తో మొక్కలను నాటారు. ఆర్టీసీ డిపో స్థితిగతులు, బస్ స్టేషన్ పరిస్థితిని పరిశీలించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 1050 ఎలక్ట్రిక్ బస్సులు మంజూరు అయ్యాయని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు.