'రాఖీ పండుగ' శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే

'రాఖీ పండుగ' శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే

చిత్తూరు: భారతీయ సంస్కృతిలో భాగమైన వసుధైక కుటుంబం భావనకు ప్రతీక 'రాఖీ పండుగ' అని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వీఎం థామస్ అన్నారు. అక్కా తమ్ముళ్లు, అన్నా చెల్లెళ్ల మధ్య ఆత్మీయత, అనురాగబంధాన్ని పెంపొందించే ఈ పర్వదినాన ఒకరికొకరు రక్షగా నిలవాలని కోరుకుంటూ.. ప్రజలందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు.