మాతా, శిశు మరణాలతో కలెక్టర్ సమీక్ష

మాతా, శిశు మరణాలతో కలెక్టర్ సమీక్ష

NLG: మాతా, శిశు మారణాలను తగ్గించడంలో భాగంగా మాతా, శిశు మరణాలు సంభవించడానికి గల కారణాలను విశ్లేషించాలని జిల్లా కలెక్టర్ వైద్యాధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆమె జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులతో నల్గొండ జిల్లా డివిజన్‌కు సంబంధించి మాతా, శిశు మరణాలపై సమీక్ష నిర్వహించారు.