చిత్తూరు 2 టౌన్ పీఎస్‌లో రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్

చిత్తూరు 2 టౌన్ పీఎస్‌లో రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్

CTR: చిత్తూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్‌లో 9 మంది రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఇన్‌స్పెక్టర్ నెట్టికంటయ్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. శాంతి భద్రతలను కాపాడాలని వారికి సూచనలు ఇచ్చారు. నేరాలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. పోలీసులు నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తామని తెలిపారు.