ఎన్నికల అధికారిణి ఆత్మహత్య.. ఈసీపై సీఎం ఫైర్

ఎన్నికల అధికారిణి ఆత్మహత్య.. ఈసీపై సీఎం ఫైర్

పశ్చిమ బెంగాల్‌లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) విధులు నిర్వహిస్తున్న ఎన్నికల అధికారిణి ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె అధిక పని ఒత్తిడి కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ క్రమంలో, ఆమె మృతి పట్ల సీఎం మమతా బెనర్జీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈసీ మోపుతున్న అధిక పనిభారం కారణంగానే అధికారులు ప్రాణాలు కోల్పోతున్నారని ఆమె ఆరోపించారు.