ఘనంగా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ఘనంగా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

కాకినాడ: సామర్లకోట పట్టణంలో జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించగా ముఖ్య అతిథిగా కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు డీసీసీబీ ఛైర్మన్ తుమ్మల రామస్వామి బాబు విచ్చేసి జనసేన పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఓటమి నుంచి విజయం వైపుకు వచ్చిన పార్టీ జనసేన పార్టీ అని పేర్కొన్నారు.