ఉపాధ్యాయుడు చొరవతో బోర్ పనులు ప్రారంభం..

ఉపాధ్యాయుడు చొరవతో బోర్ పనులు ప్రారంభం..

VZM: కొత్తవలస మండలం ముమ్మనవానిపాలెం ఎంపీపీ పాఠశాలకు విద్యార్థులకు బోర్ లేక కొంతదూరం వెళ్ళి నీరు తీసుకురాలేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయంపై ప్రధాన ఉపాధ్యాయుడు ఈశ్వర అప్పారావు తెలుపగా ప్రత్యేక చొరవ తీసుకుని MPP నీలంశెట్టి గోపమ్మ దృష్టికి తీసుకువెళ్లారు. తక్షణమే స్పందించి గ్రాంట్ మంజూరు చేశారు. బోర్ పనులు ప్రారంభించడంతో స్కూల్ యాజమాన్యం వార్షం వ్యక్తం చేశారు.