కాలువలో గుర్తు తెలియని శవం లభ్యం
SRCL: కోనరావుపేట మండలం మల్కాపేట రిజర్వాయర్ కుడి కాలువలో సోమవారం గుర్తు తెలియని వ్యక్తి శవం లభ్యమైంది. స్థానికుల కథనం ప్రకారం గుర్తుతెలియని వ్యక్తి కాలువలో తెలిపారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు. మృతదేహాన్ని ఎస్సై ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు.