చిక్కోల్ వాసికి అరుదైన గౌరవం
SKLM: సంతబొమ్మాళి మండలం వడ్డివాడ గ్రామానికి చెందిన ఎన్. జగన్నాధంకు ఆదివారం గుణుపూర్‌లోని GIET యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ గణిత శాస్త్రంలో డా. బీప్లబ కుమార్ రథ్ చేతులు మీదుగా Phd ప్రధానం చేసారు. డష్టి ఫ్లూయిడ్‌లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఎలక్ట్రికల్ ఫీల్డ్‌పై అధ్యయనం చేశారు. ప్రొఫెసర్ డా. దిల్లిప్ కుమార్ సహ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరుగినట్లు ఆయన తెలిపారు.