లింగబస్వేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల వాల్ పోస్టర్ ఆవిష్కరణ

లింగబస్వేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల వాల్ పోస్టర్ ఆవిష్కరణ

BHNG: బీబీనగర్ మండలంలోని పడమటి సోమారం గ్రామంలో ఉన్న ప్రముఖ ఆలయం శ్రీ లింగబస్వేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల వాల్ పోస్టర్‌ను భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి గురువారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని దేవాలయ అభివృద్ధి కమిటీ ఛైర్మన్ సందిగారి బస్వయ్య, ఈవో నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు.