జాతీయ జెండాను ఎగరవేసిన కౌన్సిలర్ మల్లికార్జున

జాతీయ జెండాను ఎగరవేసిన కౌన్సిలర్ మల్లికార్జున

ATP: తాడిపత్రి పట్టణంలోని భగత్ సింగ్ నగర్, 30వ వార్డులో 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు సచివాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 30వ వార్డు కౌన్సిలర్ మల్లికార్జున ముఖ్య అతిథిగా హాజరై,అధికారులతో కలిసి జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం స్వాతంత్య్రం కోసం ఎందరో తమ ప్రాణాలను సైతం వదిలి అమరులైన వారిని స్మరించుకుంటూ ఘన నివాళులు అర్పించారు.