సంగారెడ్డి మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం
TG: సంగారెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం రేగింది. ఫస్ట్ ఇయర్ విద్యార్థిని న్యూడ్‌గా కూర్చొబెట్టి సీనియర్స్ ర్యాగింగ్ చేశారు. ఈ విషయం ఆ విద్యార్థి తన సోదరుడికి చెప్పడంతో.. అతను సీనియర్లను నిలదీశాడు. దీంతో బాధితుడి ఇంటిపై 50 మంది మెడికోలు ఆగ్రహంతో దాడి చేశారు.