నడిగూడెంలో ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమం’

నడిగూడెంలో ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమం’

SRPT: నడిగూడెం మండల కేంద్రంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఇవాళ 'ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక'లో భాగంగా పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహించారు. పాఠశాల ఆవరణలోని పిచ్చి మొక్కలను తొలగించి, పరిసరాలను శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీను మాట్లాడుతూ.. విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా పాఠశాల పరిసరాలలో పరిశుభ్రత పాటించాలని సూచించారు.