గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @12PM
★ ఉమ్మడి గుంటూరుకు ఐదు కోర్టులు మంజూరు
★ అన్న క్యాంటీన్లను మరింత అభివృద్ధి చేయాలి: CEO వంశీధర్
★ తెనాలిలో పెరుగుతున్న దొంగల టెన్షన్.. భయాందోళనలో ప్రజలు
★ GNTR రైల్వే బైక్ స్టాండ్‌లో పార్క్ చేసిన వాహనాలు తీసుకువెల్లండి: పోలీసులు