టవర్ క్లాక్ వద్ద నేడు సేవ్ ఆర్డీటీ మహాధర్నా

టవర్ క్లాక్ వద్ద నేడు సేవ్ ఆర్డీటీ మహాధర్నా

ATP: సేవ్ ఆర్డీటీ అంటూ జేఏసీ కమిటీ ఇవాళ మహాధర్నాకు పిలుపునిచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఆర్డీటీకి FCRA రెన్యువల్ చేయాలంటూ ధర్నా చేపడుతున్నామని కమిటీ సభ్యులు తెలిపారు. అనంతపురంలోని టవర్ క్లాక్ వద్ద జరిగే ధర్నాలో ఆర్టీటీ లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. నిధులు అందకపోవడంతో జిల్లాలో సేవలు నిలిచిపోయే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు.