'3వ విడత ఎన్నికల వరకు ఆంక్షలు'

'3వ విడత ఎన్నికల వరకు ఆంక్షలు'

SDPT: సిద్దిపేట జిల్లాలో 3వ విడత ఎన్నికలు ఈనెల 17వ తేదీన ఉదయం 7:00 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 గంట వరకు నిర్వహించనున్నారు. హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ, చేర్యాల, మద్దూరు, కొమురవెల్లి దూల్మిట్ట, కొండపాక, కుక్కునూరుపల్లి మండలాలలోని గ్రామాలలో ఈనెల 15వ తేదీన సాయంత్రం 5:00 గంటల వరకు ప్రచారానికి అనుమతి ఉన్నదని ఎన్నికల అధికారి కే.హైమావతి తెలిపారు.