నేడు జిల్లాలో పర్యటించనున్న మాజీ ఎమ్మెల్యే

నేడు జిల్లాలో పర్యటించనున్న మాజీ ఎమ్మెల్యే

KMR: జిల్లా కేంద్రంలో ఇవాళ PDSU 23వ జిల్లా మహాసభలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానిక ముఖ్య అతిథిగా ఖమ్మం జిల్లా ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య హాజరుకానున్నారని PDSU జిల్లా కమిటీ సభ్యులు తెలిపారు. జిల్లాలోని పీడీఎస్‌యూ నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై, మహాసభలను విజయవంతం చేయాలని కోరారు.