VIDEO: డప్పు కొట్టి అలరించిన మల్లారెడ్డి

VIDEO: డప్పు కొట్టి అలరించిన మల్లారెడ్డి

HYD: సికింద్రాబాద్ బోయిన్‌పల్లిలోని మాజీ మంత్రి మల్లారెడ్డి నివాసంలో హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. ఈ సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ఆయన, అనుచరులతో కలిసి డప్పు కొట్టి అలరించారు. ఈనెల 19న తన 50వ వివాహ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకోనున్నట్లు వెల్లడించారు. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.