బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే

KMM: ఏన్కూరు మండలం గంగుల నాచారం గ్రామంలో శుక్రవారం మల్కం కాసులమ్మ మృతి చెందారు. విషయం తెలుసుకున్న వైరా నియోజకవర్గ ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పాల్గొని బాధిత కుటుంబాన్ని పరామర్శించి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల ముఖ్య నాయకులు పాల్గొన్నారు.