VIDEO: అన్నారం గ్రామంలో వినూత్న ప్రచారం

VIDEO: అన్నారం గ్రామంలో వినూత్న ప్రచారం

సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం అన్నారం గ్రామంలో బీఆర్ఎస్, సీపీఎం, బీజేపీ మిత్రపక్షాల కూటమి సర్పంచ్ అభ్యర్థి కుంచాల శ్రీనివాస్ రెడ్డి విస్తృత ప్రచారం నిర్వహించారు. వినూత్నంగా కత్తెర, గౌను గుర్తులతో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 8వ వార్డు అభ్యర్థి బింగి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.