VIDEO: వైభవంగా జరిగిన చక్రతాళ్వార్ ప్రాకారోత్సవం

VIDEO: వైభవంగా జరిగిన చక్రతాళ్వార్ ప్రాకారోత్సవం

CTR: పుంగనూరు శివారులోని హనుమంతరాయుని దిన్నెలో శ్రీ వీరాంజనేయ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం ఉత్సవం జరిగింది. మొదట చక్రతాళ్వార్‌ను ఆలయం చుట్టూ ప్రాకారోత్సవం నిర్వహించారు. అష్టదిక్పాలకులకు నైవేద్యం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత సీతారామ లక్ష్మణ సమేత హనుమంతుల వారి ఉత్సవమూర్తులను రథంపై కొలువు తీర్చి ఊరేగించారు.