VIDEO: 'మా సమస్యలను పరిష్కరించండి'

VIDEO: 'మా సమస్యలను పరిష్కరించండి'

NDL: పాణ్యం మండలం తొగర్చేడులోని ఎస్సీ కాలనీలో రోడ్డు దెబ్బతిని అధ్వానంగా ఉందని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీళ్లు రోడ్డుపైకి చేరి రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. బుధవారం వర్షపు నీరు నిల్వ ఉండి దుర్వాసన వెదజల్లుతోందని వాపోతున్నారు. అధికారులు స్పందించి తమ కాలనీలోని రోడ్డును బాగు చేసి సౌకర్యంగా ఉండేలా చేయాలని కోరారు.