ఉపరాష్ట్రపతి అభ్యర్థికి సీపీఐ,సీపీఎం మద్దతు

ఉపరాష్ట్రపతి అభ్యర్థికి సీపీఐ,సీపీఎం మద్దతు

NGKL: ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి కి సీపీఐ,సీపీఎం పార్టీలు మద్దతు తెలిపినట్లు నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి తెలిపారు. బుధవారం ఢిల్లీలోని అజయ్ భవన్, సుర్జిత్ భవన్‌లలో సీపీఐ,సీపీఎం జనరల్ సెక్రెటరీలను ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డితో కలిసి ఎంపీ మల్లురవి కలిశారు. మద్దతు తెలపడం పట్ల ఎంపీ కృతజ్ఞతలు తెలిపారు.