VIDEO: జిల్లాలో భారీగా డ్రగ్స్ పట్టివేత

VIDEO: జిల్లాలో భారీగా డ్రగ్స్ పట్టివేత

NTR: జిల్లాలో భారీగా డ్రగ్స్ పట్టివేత కలకలం రేపింది. కొండపల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో డీఆర్ఐ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో రూ.47 కోట్ల విలువైన 237 కిలోల ఆర్ర్ఫాజోలం స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి, 800 కిలోల ముడి పదార్థాలు, 2,860 లీటర్ల కెమికల్స్ సీజ్ చేశారు. కెమికల్ కంపెనీ పేరుతో డ్రగ్స్ తయారు చేస్తునట్లు సమాచారం.