విజయ్‌ పార్టీతో పొత్తులేదు: నాగేంద్రన్

విజయ్‌ పార్టీతో పొత్తులేదు: నాగేంద్రన్

తమిళ వెట్రి కళగం(TVK)తో ఎన్డీయే పొత్తు కుదుర్చుకునే అవకాశం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్ స్పష్టం చేశారు. కరూర్ దుర్ఘటనకు సంబంధించి విజయ్‌కి CBI నోటీసులు, ఆయన నటించిన 'జననాయగన్' సినిమా సెన్సార్ ప్రక్రియలో జాప్యానికి బీజేపీ కారణం కాదన్నారు. ఆ రెండు వ్యవహారాల్లో TVKపై BJP ఒత్తిడి చేసి పొత్తుకు ప్రయత్నిస్తోందంటూ SMలో వస్తున్న వదంతులను ఆయన ఖండించారు.