రోడ్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మున్సిపల్ ఛైర్‌పర్సన్

రోడ్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మున్సిపల్ ఛైర్‌పర్సన్

MBNR: జడ్చర్ల మున్సిపాలిటీ 6వ వార్డులో రూ. 5 లక్షలతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు మున్సిపల్ ఛైర్‌పర్సన్ కోనేటి పుష్పలత శనివారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ రమేష్, రాజు, చౌహన్, సీనియర్ నాయకులు, బుక్క వెంకటేశం, నిత్యానందం, అశోక్ యాదవ్, వెంకటయ్య, భాస్కర్ రెడ్డి, బాలు, కృష్ణ, కాలనీ వాసులు పాల్గొన్నారు.