చుట్టుముట్టిన చలి.. పడిపోతున్న ఉష్ణోగ్రతలు

చుట్టుముట్టిన చలి.. పడిపోతున్న ఉష్ణోగ్రతలు

TG: రాష్ట్రంలో రోజురోజుకూ చలి తీవ్రత పెరుగుతోంది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు భారీగా తగ్గాయి. భీంపూర్‌లో అత్యల్పంగా 14.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, సిర్పూర్.యులో 14.7 డిగ్రీలు, లక్ష్మణచందాలో 15.2 డిగ్రీలు, దండేపల్లిలో 15.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈదురు గాలుల కారణంగా ఏజెన్సీ ప్రాంతాలు చలికి వణికిపోతున్నాయి.