పాక్ నుంచి దిగుమతి అయ్యే వస్తువులు ఇవే!

పాక్ నుంచి దిగుమతి అయ్యే వస్తువులు ఇవే!

పాకిస్తాన్ నుంచి అన్ని రకాల ఉత్పత్తుల దిగుమతులపై భారత్ నిషేధం విధించిన విషయం తెలిసిందే. అయితే పాక్ నుంచి భారత్‌కు ఆర్గానిక్ కెమికల్స్, ప్లాస్టిక్స్, మినరల్ ఫ్యూయల్స్ దిగుమతి అవుతున్నాయి. వీటితో పాటు నూనె ఉత్పత్తులు, పిండి పదార్దాలు, మసాలా దినుసులు, విలువైన లోహ సమ్మేళనాలు, వర్ణద్రవ్యాలు వస్తున్నాయి. అయితే కేంద్రం నిర్ణయంతో వీటి ధరలు పెరగనున్నట్లు నిపుణలు చెబుతున్నారు.